#telugu
మన జ్ఞానమే పరమాత్మ జ్ఞానం
ఇప్పుడు మన జ్ఞానమే పరమాత్మ జ్ఞానం. మన జ్ఞానం మన దగ్గర లేకపోతే అది అల్ప జ్ఞానం. ఏ మంద మతస్తులు దగ్గర మన జ్ఞానం లేదు. అల్ప జ్ఞానమే ఉన్నది. పరమాత్మ వేరు నేను వేరు అనే జ్ఞానమే ఉన్నది. మన జ్ఞానం రావలసిన జ్ఞానం కాదు. అది సిద్ధ జ్ఞానం
Vedanta Classes by Ram Mohan
Vedanta Classes by Ram Mohan